మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్

Advertisements

<p>హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నాలుగు వర్కింగ్ గ్రూపుల చైర్మన్ల సమావేశం ఈనెల 30à°¨ జరగనుంది&period; మున్సిపల్ పరిపాలన&comma; పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు&period; ఈ సమావేశానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్&comma; ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్&comma; రోడ్డు అభివృద్ధి&comma; ట్రాఫిక్&comma; రవాణా కమిటీకి చెందిన మూడు కార్పొరేషన్ల పరిధిలోని 12 మంది జోనల్ కమిషనర్లు హాజరుకానున్నారు&period; సమావేశంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని ట్రాఫిక్ నిర్వహణ&comma; ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం&comma; రహదారుల అభివృద్ధి&comma; ట్రాన్స్‌పోర్ట్ సమన్వయం వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు&period; అలాగే ఉమ్టా వర్కింగ్ గ్రూపుల్లో చురుకుగా పనిచేస్తున్న అధికారులను సభ్యులుగా నియమించే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు&period; ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ నిర్వహణ&comma; ప్రజారవాణా సేవల మెరుగుదలకు దోహదపడనున్నాయని అధికారులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసహనం.