సెప్టెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద మహా నిరసన దీక్ష.

Advertisements

<p>పేద రెడ్ల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్‌ను వెంటనే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి పాలకవర్గాన్ని నియమించాలని రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పం గారి రామ్‌రెడ్డి డిమాండ్ చేశారు&period; హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు&period; 2013 నుంచి నిరుపేద రెడ్ల హక్కుల కోసం అనేక ఉద్యమాలు&comma; పాదయాత్రలు&comma; బహిరంగ సభలు నిర్వహించినా&period;&period; ప్రభుత్వాల హామీలు అమలు కాలేదని విమర్శించారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై కేబినెట్‌లో తీర్మానం చేసినప్పటికీ&period;&period; ఇప్పటివరకు పాలకవర్గాన్ని నియమించకపోవడం&comma; నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు&period; రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని&comma; ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను విద్య&comma; ఉద్యోగాలు&comma; వైద్య విద్యలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు&period; పేద రెడ్ల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 8à°¨ ఇందిరాపార్క్ వద్ద మహా నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం.

కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌ భేటీ.

శవాల దిబ్బగా నేపాల్.