భారతదేశం గర్వించదగ్గ గొప్పనాయకుడు ఎన్టీఆర్ -సీఎం రేవంత్..

భారతదేశం గర్వించదగ్గ గొప్పనాయకుడు ఎన్టీఆర్ -సీఎం రేవంత్

Advertisements

<p>భారతదేశ చరిత్రలో ఎప్పటికీ స్మరించుకోవాల్సిన గొప్ప నేతల్లో ఎన్టీఆర్ ఒకరన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; డాక్టర్ బి&period;ఆర్&period; అంబేద్కర్&comma; ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయి స్థానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు&period; దేశం ఉన్నంత కాలం&comma; మానవ మనుగడ ఉన్నంతకాలం ఈ ముగ్గురు జాతిరత్నాల కీర్తి&comma; ప్రతిష్టలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; నీతి&comma; నిజాయితీ&comma; నిబద్ధత&comma; ఉక్కు సంకల్పం ఉన్న నేత ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు&period; హైదరాబాద్‌లోని మైత్రీవనం చౌరస్తాలో దివంగత ముఖ్యమంత్రి&comma; తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది&period; రాజకీయ ప్రముఖులు&comma; సినీ దర్శక నిర్మాతలు&comma; భారీ సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..