జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు

Advertisements

<p>జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది&period; తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో ఓ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది&period; తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో జరగనున్న ఈ సభకు ఆ పార్టీ అధినేత పవన కళ్యాణ్ అధ్యక్షత వహించనున్నారు&period; ఈ మేరకు జనసేన పార్టీ తన సోషల్ మీడియా వేదికలో ప్రకటన చేసింది&period; కాగా సభా ప్రదేశం తదితర వివరాలు మాత్రం వెల్లడించలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.