ములుగు సమ్మక్క-సారలమ్మ ఆలయ పునర్నిర్మాణంపై మంత్రి సీతక్క సమీక్ష.

ములుగు సమ్మక్క-సారలమ్మ ఆలయ పునర్నిర్మాణంపై మంత్రి సీతక్క సమీక్ష

Advertisements

<p>ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణ పనులపై మంత్రి సీతక్క&comma; కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు&period; ఆదివాసీల సాంప్రదాయాలు&comma; సంస్కృతి &comma; వారి జాతి చరిత్ర ప్రతిబింబించేలా ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు&period; జాతర విజయవంతం అయిన నేపథ్యంలో&comma; మిగిలిన పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు&period; ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ&comma; ఐటీడీఏ పీఓ &comma; ఆలయ పూజారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.