ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన

Advertisements

<p>విద్య వ్యాపారంగా మారింది&period; పిల్లల చదువులను పెట్టుబడిగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాయి విద్యాసంస్థలు&period; ఇంటర్నేషనల్‌&comma; గ్లోబల్ అని బోర్డులు తగిలించుకుని&&num;8230&semi; తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి&period; ఉప్పల్‌ పీర్జాదీగూడలోని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సంగతి సరిగ్గా ఇదే&period; పేరుకు ఇంటర్నేషనల్ స్కూలే అయినా విద్యార్థుల భద్రత మాత్రం ప్రశ్నార్థకమే&period; అసలు స్కూల్‌ ఎంట్రన్స్‌లోనే హై టెన్షన్‌ వైర్లు&period;&period; యమపాశాల్లా వేలాడుతూ కనిపిస్తాయి&period; పాఠశాల భవనం వెనక వైపు కూడా ఇదే పరిస్థితి&period; ఎప్పుడు చిన్నపాటి ప్రమాదం జరిగినా పరిస్థితి ఏంటన్నది తలచుకుంటేనే ఆందోళన కలుగుతుంది&period; దీని గురించి యాజమాన్యాన్ని అడిగితే సమాధానం ఉండదు&period; రోజూ అక్కడ విధులు నిర్వహించే సెక్యూరిటీ సిబ్బంది దీనిపై ఎలా స్పందిస్తున్నారో చూడండి&period;&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు అధిక ఫీజులతో తల్లిదండ్రులపై కొండంత భారం పడుతోంది&period; అడ్మిషన్లు&comma; డొనేషన్లు&comma; ట్రాన్స్‌పోర్ట్‌ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు&period; పదో తరగతి చదివే పిల్లల ఫీజు అన్ని ఖర్చులు కలిసి రెండున్నర లక్షలు దాటుతోంది&period; అంటే నెలకు ఒక విద్యార్థికి దాదాపు 20 వేలన్న మాట&period; ఈ అమౌంట్‌ చూస్తేనే సామాన్యుల గుండె గుభేల్‌ మంటుంది&period; పోనీ అంత డబ్బు తీసుకుని చదువు ఏమైనా నాణ్యంగా ఉంటుందా అంటే అదీ లేదు&period; ఎంతసేపు ప్రచార యావ తప్ప&period;&period; పిల్లల చదువులపై శ్రద్ధే లేదన్న విమర్శలు జోరుగా ఉన్నాయి&period; అసలు ఇందులో చదువులు చెప్పే టీచర్లకే సరైన క్వాలిఫికేషన్‌ లేదన్న ఆరోపణలున్నాయి&period; విద్యాహక్కు చట్టం ప్రకారం కనీసం 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయించాలి&period; కానీ అలాంటిదేమీ ఆర్కా గ్లోబల్ స్కూల్‌లో ఉండదు&period; పైపై హంగులే తప్ప లోపలంతా డొల్లే అని తల్లిదండ్రులు&comma; విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..