తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

Advertisements

<p>ఎండ‌à°²‌తో మండిపోతున్న తెలుగు రాష్ట్రాల‌కు వాతావ‌à°°‌à°£‌శాఖ చ‌ల్లని క‌బురు చెప్పింది&period; రెండు రాష్ట్రాల‌లో మూడు రోజుల పాటు à°µ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది&period; ద్రోణి ప్రభావంతో ఏపీ&comma; తెలంగాణ‌లో అక్కడ‌క్కడా à°µ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది&period; ద్రోణి అంత‌రాయం à°¦‌క్షిణ అంత‌ర్గత క‌ర్ణాట‌క నుంచి à°¤‌మిళ‌నాడు మీదుగా మున్నార్ గ‌ల్ఫ్ à°µ‌à°°‌కు à°¸‌గ‌టు à°¸‌ముద్రమ‌ట్టానికి 0&period;9 కి&period;మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్టు పేర్కొంది&period; తెలుగు రాష్ట్రాల్లో తేలిక‌పాటి నుంచి మోస్తరు à°µ‌ర్షాలు లేదా ఉరుముల‌తో కూడిన జ‌ల్లులు ఒక‌టి రెండు చోట్ల కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది&period; గంట‌కు 50 నుంచి 60 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచ‌డంతో పాటు ఉరుములు&comma; మెరుపుల‌తో కూడిన à°µ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్నట్టు పేర్కొంది&period;<br &sol;>&NewLine;à°¦‌క్షిణ కోస్తాలో మూడురోజులపాటు మోస్తరు à°µ‌ర్షాలు&comma; ఉరుముల‌తో కూడిన జ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణశాఖ స్పష్టం చేసింది&period; వేడి&comma; తేమ à°®‌రియు అసౌక‌ర్యమైన వాతావ‌à°°‌à°£ à°ª‌రిస్థితులు ఉండే అవ‌కాశం కూడా ఉంద‌ని తెలిపింది&period; రాయ‌à°²‌సీమ‌లో తేలిక‌పాటి నుంచి మోస్తరు à°µ‌ర్షాలు లేదా ఉరుముల‌తో కూడిన జ‌ల్లులు కురుస్తాయ‌ని అంచనా వేసింది&period; హైద‌రాబాద్ వాతావ‌à°°‌à°£ కేంద్రం ప్రకారం తెలంగాణ‌లో ద్రోణి అస్థిర‌à°¤ ఇప్పుడు à°¦‌క్షిణ అంత‌ర్గత క‌ర్ణాట‌క నుంచి à°¤‌మిళ‌నాడు మీదుగా మున్నార్ గ‌ల్ఫ్ à°µ‌à°°‌కు విస్తరించి ఉంది&period; రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలిక‌పాటి నుండి మోస్తరు à°µ‌ర్షాలు అక్కడ‌క్కడా కురిసే అవ‌కాశం ఉంది&period; మూడు రోజుల‌లో గ‌రిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఇదే స్థాయిలో ఉండే అవ‌కాశం ఉన్నట్టు వాతావ‌à°°‌à°£‌శాఖ స్పష్టం చేసింది&period; కొన్ని జిల్లాల్లో ఉరుములు&comma;మెరుపుల‌తో కూడిన à°µ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..