జనసేన – ‎టీడీపీ ప్రభుత్వం రావాలి- తాతంశెట్టి నాగేంద్ర

thatamsetty nagendra

Advertisements

&NewLine;<p>వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వైసిపి నేతల కబ్జాలకు అంతులేకుండా పోతోందని జనసేన విమర్శించింది&period; ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మరియు అనుచరులు రోజుకూ కోటి రూపాయలు దోచుకుంటన్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర ఆరోపించారు&period; ప్రొద్దుటూరులో సామాన్య ప్రజల జీవితం దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు&period; త్వరలో జనసేన &&num;8211&semi; టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుపరిపాలన అందిస్తామని నాగేంద్ర తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..