ఓవర్ టేక్ చేస్తూ అదుపుతప్పిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

TSRTC

Advertisements

&NewLine;<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ గ్రామ శివారులలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండగా హానుమకొండ నుండి సిద్దిపేటకు వెళుతున్న సిద్దిపేట డిపో TS 36 T 7817 నెంబర్ గల బస్సు డ్రైవర్&comma; గ్రానైట్ వెహికిల్ ని ఓవర్ టేక్ చేస్తూ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొలంలోకి పడబోయింది&period; అందులో దాదాపు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు&period; అందులో కొంతమందికి స్వల్ప గాయాలు కాగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు&period; దీనికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రయాణికులు చెప్పుకొచ్చారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..