కారు బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం..

Car overturned

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా జీకే విధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్డులో ధర్మపురం వద్ద కారు బోల్తా పడింది&period; కారులో ఏడుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది&period; అక్కడ కాపీ తోట పనులు చేస్తున్న గిరిజన రైతులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులను బయటకి తీసి దారకొండ హాస్పిటల్ కు తరలించారు&period; కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రైవేట్ సెల్ టవర్ సిబ్బందిగా తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.