పోలవరం నిర్మాణం పై కేంద్రం తీవ్ర ఆగ్రహం..!

Construction of Polavaram

Advertisements

&NewLine;<p>పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది&period; వద్దన్నా నీళ్లు నింపుతున్నారని&comma; కాఫర్ డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది&period; గైడ్ బండ్ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించింది&period; రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం సీరియస్ నెస్ లేదని అర్ధమౌతోందని వ్యాఖ్యానించింది&period; మరో 15 రోజుల్లో తిరిగి సమావేశం కావాలని &comma; అప్పటికి నిర్ధేశించిన అంశాల్లో కొన్ని పూర్తి చేసుకుని రావాలని ఆదేశించింది&period; ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ&comma; కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ సమావేశం నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.