ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి…

kcr praja aashirvadha sabha

Advertisements

&NewLine;<p>వికారాబాద్ జిల్లా పరిగి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు&period; సీఎం కేసీఆర్ మాట్లాడుతూ&period; తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు&comma; కళ్యాణ లక్ష్మి&comma; కెసిఆర్ కిట్టు&period; రైతు రుణమాఫీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కాలేదు అని అన్నారు&period; కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు&period; మాట్లాడుతున్నారు టెన్ హెచ్పీ మోటర్ చాలు అని టెన్ హెచ్పి మోటర్ వాళ్ళ అయ్యా కొనిపిస్తాడా విమర్శించారు&period;&period; కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి&period; లేదంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది&period; ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి&period; పరిగి ప్రజలు మండలం కావాలని అడిగితే మమ్మదాబాద్ చౌడాపూర్ మండలాలు కొత్తగా చేయడం అలాగే మహేష్ రెడ్డి నా స్నేహితుడి కొడుకు&period; నా కొడుకుతో సమానం&period; మీరు మహేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను పరిగిలో కూర్చొని మీ సమస్యలు తెలుసుకొని తీరుస్తాను&period; ఇంకా పరిగి నియోజక వర్గ విద్యార్థులకు గాని ఐటి కాలేజీలు గాని పారామెడికల్ కాలేజీతో పాటు బంజారా భవన్ ఇంకెన్నో అభివృద్ధి పథకాలు తెచ్చి పరిగి నీ డెవలప్ చేసే బాధ్యత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కచ్చితంగా తీసుకుంటారు&period; మహేష్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"GaSOvNyb66"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;election-campaign-of-danam-nagender-in-khairatabad&sol;amp&sol;">ఖైరతాబాద్ లో దానం నాగేందర్ ఎన్నికల ప్రచారం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఖైరతాబాద్ లో దానం నాగేందర్ ఎన్నికల ప్రచారం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;election-campaign-of-danam-nagender-in-khairatabad&sol;embed&sol;&num;&quest;secret&equals;org706rW1M&num;&quest;secret&equals;GaSOvNyb66" data-secret&equals;"GaSOvNyb66" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"IDpcNmZRVC"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;all-set-for-india-australia-t20-match&sol;amp&sol;">ఇండియా&comma;ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ కి సర్వం సిద్ధం&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఇండియా&comma;ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ కి సర్వం సిద్ధం&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;all-set-for-india-australia-t20-match&sol;embed&sol;&num;&quest;secret&equals;EKdPs7yZPV&num;&quest;secret&equals;IDpcNmZRVC" data-secret&equals;"IDpcNmZRVC" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.