56
టమోటాకు, పొటాటోకు తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చంద్రబాబు మండిపడ్డారు. మూడు రాజధానులను మూడు ముక్కలు చేసి సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఆచంట, తిరువూరులో జరిగిన రా..కదలిరా సభల్లో జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆరోజు సైబరాబాద్ ను అభివృద్ధి చేయకుంటే ఇప్పుడు హైదరాబాద్ అలా అభివృద్ధి అయ్యేదా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే దేవతల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు.