జనార్దన్ రెడ్డికి షాక్ ఇచ్చిన గవర్నర్…

Advertisements

&NewLine;<p>తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బి&period;జనార్దన్ రెడ్డికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై షాకిచ్చారు&period; ఆయన రాజీనామాను ఆమె ఆమోదించలేదు&period; జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు నిన్న వార్తలు వచ్చాయి&period; ఈ వార్తలు అవాస్తవమని రాజ్ భవన్ ఒక ప్రకటనను విడుదల చేసింది&period; రాజీనామాను ఆమోదించలేదని స్పష్టం చేసింది&period; గ్రూప్-1 క్వశ్చన్ పేపర్ లీకులకు బాధ్యులు ఎవరో తేల్చకుండా జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించలేనని గవర్నర్ చెప్పినట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.