సిడ్నీ మాల్‌లో క‌త్తిపోట్ల ఘ‌ట‌న క‌ల‌క‌లం..!

The incident of stabbing in Sydney mall

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆస్ట్రేలియా&lpar;Australia&rpar; రాజ‌ధాని సిడ్నీ&lpar;Sydney&rpar;లోని ఓ షాపింగ్ మాల్‌&lpar;Shopping Mall&rpar;లో క‌త్తిపోట్ల‌ ఘ‌ట‌à°¨ క‌à°²‌క‌లం రేపింది&period; ఈ ఘ‌ట‌à°¨‌లో à°¨‌లుగురు మృతి చెందిన‌ట్లు&comma; à°ª‌లువురు గాయ‌పడ్డట్టు సమాచారం&period; సిడ్నీలోని బోండీ జంక్ష‌న్ à°ª‌రిధిలో గ‌à°²‌ వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో ఈ ఘ‌ట‌à°¨ జ‌రిగింది&period; ఈ ఘ‌ట‌à°¨‌లో 10మంది చ‌నిపోయిన‌ట్లు వెల్లడించారు అలాగే ఈ ఘ‌ట‌à°¨‌కు పాల్ప‌à°¡à°¿à°¨ నిందితుడిని పోలీసులు à°®‌ట్టుబెట్టిన‌ట్లు &&num;8216&semi;సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్&&num;8217&semi; స్ప‌ష్టం చేసింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;tragedy-on-the-coast-of-mozambique&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">మొజాంబిక్ తీరంలో తీవ్ర‌ విషాదం&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాగా&comma; ఈ ఘ‌ట‌à°¨‌తో షాపింగ్ మాల్‌లో ఉన్న‌ వంద‌à°² సంఖ్య‌లో జ‌నం ఒక్క‌సారిగా à°ª‌రుగులు తీసిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు&period; దాంతో à°ª‌రిస్థితి à°­‌యాన‌కంగా మార‌డంతో మాల్‌కు à°µ‌చ్చిన క‌స్ట‌à°®‌ర్ల‌ను పోలీసులు అక్క‌à°¡à°¿ నుంచి à°¤‌à°°‌లించారు&period; గాయ‌à°ª‌à°¡à°¿à°¨ వారిని అంబులెన్సులలో à°¸‌మీపంలోని ఆసుప‌త్రుల‌కు తీసుకెళ్లారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.