చిన్నారి ప్రాణం తీసిన నిమ్మకాయ..

Baby died

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది&period; ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది&period; ఈ సంఘటన పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది&period; కుటుంబ సభ్యుల కథనం మేరకు&period;&period; గ్రామానికి చెందిన గోవిందరాజు&comma; దీప దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది&period; ఏడేళ్ల తరువాత చిన్నారి జస్విత &lpar;9 నెలలు&rpar; జన్మించింది&period; చిన్నారి బుధవారం సాయంత్రం ఆడుకుంటూ ఉన్నట్టుండి నిమ్మకాయ నోట్లో పెట్టుకుంది&period; గొంతులో ఇరుక్కుపోయిన నిమ్మకాయను తీయడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు&period; సాధ్యం కాకపోవడంతో పెద్దవడుగూరులోని ప్రైవేటు క్లినిక్కు తీసుకెళ్లారు&period; అక్కడా వీలు కాలేదు&period; దీంతో 108 వాహనంలో అనంతపురం తీసుకెళుతూ మార్గమధ్యంలోని పామిడిలో ఓ ప్రైవేటు డాక్టర్ వద్ద చూపించారు&period; అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని డాక్టర్ తెలపడంతో అక్కడి నుంచి పామిడి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చూపించారు&period; మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు&period; ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AMho0b6Git"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;strict-action-will-be-taken-if-cock-races-are-held&sol;amp&sol;">కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;strict-action-will-be-taken-if-cock-races-are-held&sol;embed&sol;&num;&quest;secret&equals;Hde7dughWP&num;&quest;secret&equals;AMho0b6Git" data-secret&equals;"AMho0b6Git" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AMho0b6Git"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;strict-action-will-be-taken-if-cock-races-are-held&sol;amp&sol;">కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;strict-action-will-be-taken-if-cock-races-are-held&sol;embed&sol;&num;&quest;secret&equals;Hde7dughWP&num;&quest;secret&equals;AMho0b6Git" data-secret&equals;"AMho0b6Git" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్