“దృశ్యం” సినిమా తరహాలో యువకుడి హత్య..

Anantapur Police

Advertisements

&NewLine;<p>&ast;&ast; నిందితుల అరెస్టు వివరాలు&colon;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ol class&equals;"wp-block-list">&NewLine;<li>షేక్ మహమ్మద్ రఫీ&comma; వయస్సు 33 సం&period;&comma; చంద్రబాబు కొట్టాలు&comma; అనంతపురము <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>షేక్ కరిష్మా&comma; వయస్సు 28 సం&period; లు&comma; వినాయకనగర్&comma; అనంతపురము<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>షేక గౌసియా&comma; వయస్సు 30 సం లు&comma; చంద్రబాబు కొట్టాలు&comma; అనంతపురము<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>షేక్ సిద్దిక్ అలీ&comma; వయస్సు 34 సం లు&comma; వినాయకనగర్&comma; అనంతపురము<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గుజ్జల à°¶à°¿à°µ కుమార్ వయస్సు 35 సం తండ్రి నారాయణ స్వామి సంగాల గ్రామం&comma; బతలపల్లి మండలం&comma; శ్రీసత్యసాయి జిల్లా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గుజ్జల చంద్ర శేఖర్&comma; వయస్సు 28 సం లు&comma; నార్సింపల్లి గ్రామం&comma; తాడిమర్రి మండలం&comma; శ్రీసత్యసాయి జిల్లా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గుజ్జల హరి&comma; వయస్సు 26 సం లు&comma; సంగాల గ్రామం&comma; బతలపల్లి మండలం&comma; శ్రీసత్యసాయి జిల్లా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గుజ్జల కృష్ణ&comma; వయస్సు 32 సం&period;&comma; నార్సింపల్లి గ్రామం&comma; తాడిమర్రి మండలం&comma; శ్రీసత్యసాయి జిల్లా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మంగళ కేసన్నగారి రాము &commat;శివరాం&comma; వయస్సు 32 సం లు తండ్రి యల్లప్ప&comma; తాడిమర్రి మండలం&comma; ప్రస్తుతము పార్థసారధి నగర్&comma; ధర్మవరం పట్టణం&comma; శ్రీసత్యసాయి జిల్లా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>షాహీనా &comma; వయస్సు 20 సం&period;&comma; రాజీవ్ కాలనీ&comma; అనంతపురం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కరణం శ్రీనివాస్ ఫణి&comma; వయస్సు 28 సం&period;&comma; మూడవ రోడ్డు&comma; అనంతపురం &lpar; స్వగ్రామం శెట్టూరు మండలం ములకలేడు&rpar;<&sol;li>&NewLine;<&sol;ol>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&ast;&ast; స్వాధీనం చేసుకున్నవి&colon;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>కారు&comma; 2 మోటార్ సైకిళ్ళు&comma; లాప్ టాప్&comma; 5 మొబైల్ ఫోన్ లు&comma; రూ&period; 35 వేలు నగదు<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&ast;&ast; మిస్సింగ్ కేసు నమోదు&colon; 27-11-2023 తేదీన బెంగళూరుకు వెళ్లిన తన కుమారుడు మహమ్మద్ అలీ ఇంతవరకు తిరిగి ఇంటికి రాలేదని&comma; కన్పించడం లేదంటూ స్థానిక మున్నానగర్ కు చెందిన పాపాసాబ్ ఇబ్రహీం అనంతపురం ఒన్ టౌన్ పోలీసులకు ఈనెల 1 à°µ తేదీన ఫిర్యాదు చేశాడు&period; వెంటనే ఈయన ఫిర్యాదు మేరకు సి&period;ఐ రెడ్డెప్ప ఆధ్వర్యంలో పోలీసులు క్రైం నంబర్ 385&sol;2023 మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు&period; దర్యాప్తు ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&ast;&ast; అరెస్టు ఇలా &colon; జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ జి&period;ప్రసాదరెడ్డి పర్యవేక్షణలో సి&period;ఐ వి&period;రెడ్డెప్ప&comma; ఎస్ ఐ లు సుధాకర్ యాదవ్&comma; వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఏఎస్సై నాగేశ్వరరెడ్డి&comma; హెడ్ కానిస్టేబుళ్లు భాస్కర్ &comma; ఫరూక్ &comma; అశ్వర్థ&comma; కానిస్టేబుళ్లు మహమ్మద్ &comma; ఆసిఫ్ &comma; దాసు&comma; మురళీ&comma; మోహన్ అమీర్ లు బృందంగా ఏర్పడి పక్కా రాబడిన సమాచారంతో తొలుత ఇందులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ రఫీక్ ను స్థానిక వినాయకనగర్లోని సిద్ధిక్ ఫర్నీచర్ దుకాణం వద్ద అరెస్టు చేశారు&period; ఇతనిని విచారించగా… ధర్మవరం సుఫారీ గ్యాంగుతో కలసి మహమ్మద్ అలీని చంపి కాల్చేసినట్లు చెప్పాడు&period; ఈ వివరాలు ఆధారంగా హత్య కేసుగా నమోదు చేశారు&period; మిగితా నిందితుల్లో షేక్ కరిష్మా&comma; షేక్ గౌసియా&comma; షేక్ సిద్ధిక్ అలీని స్థానిక మిర్చీ యార్డు వద్ద మరియు మిగితా ఐదుగురు నిందితులను బత్తలపల్లిలో అదుపులో తీసుకుని విచారించాక అరెస్టు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&ast;&ast; నేపథ్యం &colon;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రస్తుతం అరెస్టయిన నిందితుల్లో షేక్ మహమ్మద్ రఫీ ముఖ్యుడు&period; ఇతను&comma; హత్యకు గురైన మహమ్మద్ అలీ మంచి స్నేహితులు&period; ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం&comma; పాల్కాన్ ఎక్స్పోర్ట్ &amp&semi; ఇంపోర్ట్ ట్రేడింగ్ కంపెనీ… ఇలా రకరకాల వ్యాపారాలు కలిసి చేశారు&period; ఈ వ్యాపారాలలో ఇద్దరూ రూ&period; లక్షల్లో నష్టపోయారు&period; ఇందుకు కారణం నీవంటే నీవేనంటూ ఒకరిపై ఒకరు నెట్టుకోవడంతో స్నేహితుల మధ్య చిన్నగ మనస్పర్థలు మొదలయ్యాయి&period; వ్యాపారాలలో నష్టపోయిన డబ్బును చెల్లించాలని తరుచూ అడిగేవాడు&period; దీనికితోడు మహమ్మద్ అలీ తరుచూ మహమ్మద్ రఫీ ఇంటికి వెళ్లడం… కుటుంబ సభ్యులతో ప్రవర్తించే తీరుపై కూడా షేక్ మహమ్మద్ రఫీ కు సరిపోయేదికాదు&period; ఇతనిని తొలగించుకుంటే వ్యాపారాలలో నష్టపోయిన డబ్బు కట్టే పని ఉండదు&period; పైగా తన ఇంటికి వచ్చేది ఉండదని భావించి ఎలాగైనా కడతేర్చాలని నిశ్చయించుకున్నాడు&period;<br>ఈక్రమంలో తన స్నేహితుడైన మంగళ కేసన్నగారి రాము &commat;శివరాంతో చర్చించి సహాయం కోరాడు&period; దీనికి అంగీకరించిన శివరాం తనకు బాగా తెలిసిన సుఫారీ గ్యాంగును పంపుతానని రూ&period; 50 వేలు అడ్వాన్సు కింద తీసుకుని గుజ్జల à°¶à°¿à°µ కుమార్&comma; గుజ్జల చంద్ర శేఖర్&comma; గుజ్జల హరి&comma; గుజ్జల కృష్ణలను 27-11-2023 à°¨ అనంతపురంకు పంపాడు&period; ఈ నలుగురు మరియు మహమ్మద్ రఫీక్ లు కలసి మహమ్మద్ అలీని తన భావ అయిన షేక్ సిద్ధిక్ అలీకి చెందిన ఫర్నీచర్ గోడౌన్ కు పిలిపించారు&period; మహమ్మద్ అలీని బాగా కొట్టి తర్వాత చేతులు కాళ్లు కట్టేసి నోరు&comma; ముక్కుకు ప్లాస్టర్ అతికించి ధర్మవరం నుండీ వచ్చిన నలుగురు నిందితులు వెళ్లిపోయారు&period; ఆతర్వాత అతను చనిపోయాడు&period; ఇది గుర్తించిన మహమ్మద్ రఫీ తన భావ అయిన షేక్ సిద్ధిక్ అలీకి విషయం తెలియజేయడం… ఇతని ద్వారా కరిష్మా కూడా హత్యాస్థలానికి చేరుకుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&ast;&ast; శవాన్ని కారులో తరలించి… ఆనవాళ్లు లేకుండా చేయడంలో విఫలం చెంది…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<pre class&equals;"wp-block-code"><code> దృశ్యం సినిమా తరహాలో హత్య జరిగిన మరియు శవం ఆనవాళ్లు లేకుండా చేయాలని భావించాడు&period; మహమ్మద్ అలీ శవాన్ని కారులో తీసికెళ్లి కారు సహా శవాన్ని గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పడేయాలని మహమ్మద్ రఫీక్&comma; కరిష్మాలు కారులో అదే రోజు రాత్రి బయల్దేరారు&period; అనంతపురం నుండీ తాడిపత్రి&comma; బుగ్గ&comma; జమ్ములమడుగు మీదుగా ప్రొద్దుటూరు వెళ్లగానే శవాన్ని తరలిస్తున్న సదరు కారు అనుకున్న స్థాయిలో పని చేయలేదు&period; అక్కడి నుండీ తిరిగి అనంతపురం బయల్దేరారు&period; శింగనమల మండలం శివపురం వద్దకు రాగానే ఆ కారు పని చేయకుండా ఆగిపోయింది&period; చుట్టు పక్కల వాళ్లు వచ్చి సహాయపడేందుకు కారును లాగారు&period; అయినా పని చేయలేదు&period; ఆసందర్భంగా కారు వెనుక సీటులో ఉన్న శవం ఎవరిదని స్థానికులు అడుగగా&period;&period;&period; తమ సోదరుడే చనిపోయాడని నమ్మించారు&period; కడకు అంబులెన్స్ తెప్పించి అందులో శవాన్ని ఉంచి అనంతపురంలోని నారాయణపురం ఇందిరమ్మ కాలనీలో మహమ్మద్ రఫీక్ నిర్మిస్తున్న కొత్త ఇంటికి వెళ్లారు&period; అప్పటికే చాప&comma; దుప్పటి తెప్పించి శవం కనపడకుండా కప్పి ఆ ఇంట్లో ఉంచారు&period; చుట్టు పక్కల వారిని కూడా నమ్మించారు&period; తమకు అతి దగ్గర బంధువు చనిపోయాడని&period;&period;&period; కుష్టు వ్యాధి ఉండటంతో అక్కడికి తీసుకొచ్చామని నమ్మించారు&period; 28-11-2023 అర్ధరాత్రి దాటాక ఆ శవాన్ని నారాయణపురం సమీపంలోని శ్మశాన వాటికకు తీసికెళ్లి పెట్రోలు పోసి ఆనవాళ్లు లేకుండా కాల్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు&period; ఈ హత్యకు సహకరించడం మరియు కారును దాచడంలో షాహీనా&comma; కరణం శ్రీనివాస్ ఫణీల పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది&period;<&sol;code><&sol;pre>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&ast;&ast; ప్రశంస &colon; ఎలాంటి ఆధారాలు లేకపోయినా యువకుడి మిస్సింగు కాదు హత్యేనని తేల్చి 11 మందిని అరెస్టు చేసిన ఒన్ టౌన్ సి&period;ఐ వి&period;రెడ్డెప్ప&comma; ఎస్సైలు సుధాకర్ యాదవ్&comma; వెంకటేశ్వర్లు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS అభినందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"JJAOBBZ0sR"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;death-anniversary-of-dr-br-ambedkar&sol;amp&sol;">డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ వర్ధంతి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ వర్ధంతి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;death-anniversary-of-dr-br-ambedkar&sol;embed&sol;&num;&quest;secret&equals;4avHFJ9rTG&num;&quest;secret&equals;JJAOBBZ0sR" data-secret&equals;"JJAOBBZ0sR" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"JJAOBBZ0sR"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;death-anniversary-of-dr-br-ambedkar&sol;amp&sol;">డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ వర్ధంతి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ వర్ధంతి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;death-anniversary-of-dr-br-ambedkar&sol;embed&sol;&num;&quest;secret&equals;4avHFJ9rTG&num;&quest;secret&equals;JJAOBBZ0sR" data-secret&equals;"JJAOBBZ0sR" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.