సముద్రంలో స్నానానికి వెళ్లిన నవదంపతులు గల్లంతు

newlyweds are lost

Advertisements

&NewLine;<p>నెల రోజుల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది&period; ఇంకా నవ దంపతుల కాళ్లపారాణి ఆరనే లేదు&period; నవదంపతులు విహారయాత్ర విషాదయాత్రగా మారింది&period; బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆజంట సముద్రంలో గల్లంతయ్యారు&period; ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన రేలంగి లక్ష్మీనారాయణకు&comma; నాగ గాయత్రి తో గత నవంబరు 1à°¨ వివాహం జరిగింది&period; వరుడు లక్ష్మీనారాయణ భీమవరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తున్నారు&period; ఆదివారం సెలవు కావడంతో లక్ష్మీనారాయణ తన సతీమణి నాగ గాయత్రితో కలిసి విహార యాత్రకు కోనసీమ జిల్లా అంతర్వేది వచ్చారు&period; అయితే బీచ్‌లో స్నానానికి దిగగా కెరటాల ఉద్ధృతికి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు&period; సమాచారం తెలుసుకున్న ఇరుకుటుంబాల సభ్యులు&comma; బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని రాత్రి వరకు గాలించారు&period; అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది&period; నదంపతుల ఆచూకీ కోసం మత్స్యకారులు&comma; గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు&period; కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"qMVBvk2kzF"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;massive-fire-in-plastic-warehouse&sol;amp&sol;">ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;massive-fire-in-plastic-warehouse&sol;embed&sol;&num;&quest;secret&equals;IIXFNCxB8V&num;&quest;secret&equals;qMVBvk2kzF" data-secret&equals;"qMVBvk2kzF" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"yDOb7wO9p9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;telangana-tops-in-human-trafficking-cases&sol;amp&sol;">హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ టాప్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ టాప్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;telangana-tops-in-human-trafficking-cases&sol;embed&sol;&num;&quest;secret&equals;HV8UTxvmTU&num;&quest;secret&equals;yDOb7wO9p9" data-secret&equals;"yDOb7wO9p9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.

ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.