అట్టహాసంగా మొదలైన ఆస్కార్ అవార్డుల వేడుక…

Oscar Award

Advertisements

&NewLine;<p>సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా మొదలయ్యింది&period; అమెరికాలోని లాస్ ఎంజిల్స్ డాల్బీ ధియేటర్ వేదికగా 96à°µ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగింది&period; వివిధ విభాగాల్లో అవార్డులను ప్రకటించారు&period; ఉత్తమ సహాయ నటుడుగా రాబర్ట్ డౌనీ జూనియర్&comma; ఉత్తమ సహాయ నటిగా డేవైన్ జో రాండాల్స్&comma; బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ లో నడియా స్టేసీ&comma; మార్క్ కౌలియర్ కు అవార్డు దక్కింది&period; కార్డ్ జెఫర్ పన్ కు బెస్ట్ అడాఫ్టెడ్ స్ర్కీన్ ప్లే&comma; జస్టిస్ట్ ట్రెట్&comma; ఆర్ధర్ హరారీలకు బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే అవార్డు అందుకున్నారు&period; ఉత్తమ కాస్టూమ్ డిదైన్ వోలి వెడ్డింగ్ టన్&comma; బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్లుగా జెమ్స్ ప్రైస్&comma; షానో హెత్ కు దక్కింది&period; ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్ గా ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంపికయ్యింది&period; ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా హెయటే వన్ హోయటేమా&comma; ఉత్తమ వీజువల్స్ ఎఫెక్ట్స్‌గా గాడ్జిల్లా మైనస్ వన్&comma; ఓపెన్ హైమర్-ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ దక్కింది&period; దా లాస్ట్ రిపేర్ షాప్-ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఎంపికయ్యింది&period; ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ 20 డేస్ ఇన్ మరియాపోల్&comma; ఉత్తమ సినిమాటోగ్రఫి ఓపెన్ హైమర్ కు దక్కింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..