అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు…

Sri Lakshminarasimha Swamy Temple

Advertisements

&NewLine;<p>యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటన అనంతరం రెండవసారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది&period; ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు 11 రోజుల పాటు శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు&period; ఇవాళ్టి నుంచి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు&comma; స్వస్తి పుణ్యహ వాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై&comma; ఈ నెల 21à°µ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి&period; మొదటి రోజు బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు&period; కాగా ఈ నెల 17à°¨ స్వామివారి ఎదుర్కోలు&comma; 18à°¨ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం&comma; 19à°¨ స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత మారిన బీజేపీ రాజకీయం …