నేడు స్వగ్రామానికి చేరుకున్న భౌతిక కాయాలు..

ponnada nageswar rao

Advertisements

&NewLine;<p>వారం రోజుల క్రితం అమెరికాలోని టెక్సస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పొన్నాడ నాగేశ్వర రావు&comma; ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి భౌతిక కాయాలు అమలాపురం కె&period;అగ్రహారం లో వారి స్వగృహానికి చేరుకున్నాయి&period; అనంతరం ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి తీసుకుని వెళ్లారు&period; ఎమ్మెల్యే సతీష్ ఇంటి వద్దకు మంత్రి పినిపే విశ్వరూప్&comma; జిల్లా నాయకులు&comma; అభిమానులు&comma; కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.