గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు..

ganjayi gang arrest

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు&period; మంగళగిరి మండలంలో కాజా టోల్గేట్ వద్ద అనుమానంతో రెండు వాహనాలను తనిఖీ చేయగా అందులో 80 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షలు&period; నలుగురు యువకులను అదుపులో తీసుకున్నారు&period; ఇద్దరు పరారయ్యారు&period; ముద్దాయిలు తిరుపతి జిల్లాకు చెందిన వారని&comma; విశాఖ నుంచి తిరుపతికి తరలిస్తున్నట్లు ఎస్సీబీ అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.