వేసవి తాపం నుంచి చల్లబడ్డ రాష్ట్రం…

The state cooled down from the summer heat...

Advertisements

&NewLine;<p>వేసవి తాపం నుంచి కాస్త చల్లబడ్డ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది&period; సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం&period;&period; మధ్య మహారాష్ట్ర&comma; ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది&period; దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు&comma; మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>ఆదిలాబాద్&comma; కుమురంభీం ఆసిఫాబాద్&comma; నిర్మల్&comma; నిజామాబాద్&comma; జగిత్యాల&comma; సూర్యాపేట్&comma; మహబూబాబాద్&comma; యాదాద్రి భువనగిరి&comma; రంగారెడ్డి&comma; హైదరాబాద్&comma; మేడ్చల్‌ మల్కాజ్‌గిరి&comma; వికారాబాద్&comma; సంగారెడ్డి&comma; మెదక్&comma; కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది&period; సోమవారం నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని వెల్లడించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.