అరాచక పాలనతో రాష్ట్రం చిన్నాభిన్నంగా మారింది..

Jagan Mohan reddy

Advertisements

&NewLine;<p>పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురం జనసేన కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది&period; రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతమొందించేందుకు టీడీపీ-జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి&period; రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ అధినేతలు చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్ సమిష్టిగా కృషి చేస్తున్నారు&period; వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రం చిన్నాభిన్నంగా మారిందని ఆ పార్టీల ఇన్చార్జిలు పొత్తూరి రామరాజు&comma; బొమ్మిడి నాయకర్&comma; కొవ్వలి యతిరాజా రామ్మోహన్నాయుడు అన్నారు&period; వచ్చే ఎన్నికల్లో టీడీపీ&comma; జనసేన ఐక్యమత్యంగా పనిచేస్తాయన్నారు&period; నరసాపురం నియోజకవర్గంలో ఇంకా ఎవరికి టిక్కెటు కేటాయించలేదన్నారు&period; అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామన్నారు&period; రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కటైన టీడీపీ-జనసేన అధినేతలు టిక్కెటు ఎవరికి కేటాయించినా ఐక్యమత్యంగా పనిచేసి విజయం సాధిస్తామన్నారు&period; 50 వేల మెజారిటీతో విజయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు&period; నియోజకవర్గంలో ఇరుపార్టీల నుంచి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు&period; ఈ కమిటీలో ఆరుగురికి స్థానం కల్పించారు&period; కమిటీ&comma; ఇరుపార్టీల కార్యకర్తలకు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xpTcrvZ26D"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;protection-of-girls-is-everyones-responsibility&sol;amp&sol;">బాలికల పరిరక్షణ అందరి బాధ్యత&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బాలికల పరిరక్షణ అందరి బాధ్యత&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;protection-of-girls-is-everyones-responsibility&sol;embed&sol;&num;&quest;secret&equals;OIcvUG4fWc&num;&quest;secret&equals;xpTcrvZ26D" data-secret&equals;"xpTcrvZ26D" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"pfCZHFRESZ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;kurnool-mla-ticket-for-whom&sol;amp&sol;">కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎవరకి&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎవరకి&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;kurnool-mla-ticket-for-whom&sol;embed&sol;&num;&quest;secret&equals;TYSFcUApfB&num;&quest;secret&equals;pfCZHFRESZ" data-secret&equals;"pfCZHFRESZ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.