ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు..

Bhatti Vikramarka

Advertisements

&NewLine;<p>గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు&period; ఫార్ములా ఈ-రేస్‌ రద్దుతో రాష్ట్రానికి నష్టం జరిగిందని వస్తున్న విమర్శలపై స్పందించారు&period; రేస్‌ టికెట్లు అమ్ముకుని ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ కంపెనీ లబ్ధిపొందిందన్నారు&period; బిజినెన్స్‌ రూల్స్‌ ప్రకారం రేస్‌కు అనుమతి లేదన్నారు&period; ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు&period; దీని కోసం ప్రభుత్వం 110 కోట్లు ఖర్చు చేయాలా అని ఆయన ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.