నిరసన స్టైల్ మారుతుందే గాని ఈ ప్రభుత్వ తీరు మారట్లేదు

Rally with candles

Advertisements

&NewLine;<p>పి గన్నవరం నియోజకవర్గ నాలుగు మండలాలకు సంబంధించిన అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ 13వ రోజు సమ్మెలో భాగంగా పి గన్నవరం తహసిల్దార్ కార్యాలయం నుండి త్రీ రోడ్ జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు&period; అంగన్వాడీలకు ఫోన్ లు ఇచ్చాము&period; చీరలు పెట్టాము&period; సెల్ ఫోన్ లకు చార్జీలు ఇచ్చాము అని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి చెప్తున్నారు&period; ఫోన్లు మేము సొంతంగా వాడుకోవడానికి కాదని మా డ్యూటీ నిమిత్తం ఇచ్చారని అవి కూడా పనిచేయడం లేదని మా సొంత సెల్ ఫోన్లతో మా బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని వాపోతున్నారు&period; తమ డిమాండ్లు పరిష్కరించే వరకు తమ నిరసనను ఆపబోమని తమ న్యాయపరమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు&period; తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..