ఆ పార్టీలో చేరిన 12 కుటుంబాలు…

12 families joined Telugu Desam Party

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా&comma; కందుకూరు నియోజకవర్గం&comma; ఉలవపాడు మండలం&comma; కరేడు పంచాయతీలోని పెద్దపల్లెపాలెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు&comma; ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు&period; గ్రామానికి చెందిన తంబు శీను&comma; వల్లభోని మల్లికార్జున&comma; వల్లభోని వెంకటేశ్వర్లు&comma; కొక్కిలిగడ్డ ప్రసాద్&comma; కొక్కిలిగడ్డ వెంకట్రావు&comma; కొక్కిలిగడ్డ కృష్ణారావు&comma; నాయుడు రాజు&comma; నాయుడు రాము&comma; నాయుడు లక్ష్మణ్&comma; నాయుడు సురేష్&comma; పల్లెపాటి బాబులు&comma; వల్లభోని నరసింహారావు లు పార్టీలో చేరగా… నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period; ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ&comma; కొత్తగా వచ్చిన వారికి పార్టీలో తగిన గుర్తింపు&comma; ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తూ పాత&comma; కొత్త నాయకులు అందరు కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు&period; త్వరలోనే కందుకూరు నియోజకవర్గం నుంచి పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని&comma; రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గాలను చూడలేక&comma; వైసీపీ నుంచి అనేకమంది బయటికి వస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.