నీట మునిగిన పొలాలను పరిశీలించిన టీడీపీ బృందం..

TDP Leaders

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం&comma;ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా నీటమునిగిన పంటపొలాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇంఛార్జి వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో టిడిపి బృందం పరిశీలించారు&period; వరి&comma; అరటి రైతులతో పంట నష్టాన్ని గురించి చర్చించారు&period; ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చిక్కాల రామచంద్రరావు&comma;బోళ్ల వెంకటరమణ&comma;నియోజకవర్గ ఇంఛార్జి వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాలని డిమాండ్ చేశారు&period; ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధికారులు అంచనా వేసిన పంటనష్టం కంటే ఎక్కువే ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు&period; హుద్ హుద్&comma; తిత్లీ&comma; హరికేన్ తుఫాన్ల సమయాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించి వెంటనే న్యాయం చేసారని గుర్తు చేశారు&period; తడిచిన&comma; రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని&comma; అన్ని రకాల పంటలకు తగిన నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..