ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి….

The Union Minister reached the airport.

Advertisements

&NewLine;<p>ఉదయం 7&colon;30 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాలాకి బిజెపి శ్రేణులు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు&period; ఈరోజు మధ్యాహ్నం 1 -00 గంటకు కేంద్ర పశుసంవర్ధక శాఖ&comma; పాడి పరిశ్రమ&comma; ముత్యశాఖ మంత్రివర్యులు పురుషోత్తం రూపాలా గారి చేతుల మీదుగా స్వర్గీయ&period; ఆడారి తులసి రావు కాంస్య విగ్రహాన్ని విశాఖ డైరీ ప్రాంగణము నందు ఆవిష్కరించనున్నారు&period; మధ్యాహ్నం 1&colon; 45 గంటలకు షీలా నగర్ లోని విశాఖ డైరీ ట్రస్ట్ హాస్పిటల్ నందు క్యాన్సర్ బ్లాకును కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాలా చేతుల మీదగా ప్రారంభించెదరు&period; మధ్యాహ్నం 2&period;00 పాల ఉత్పత్తిదారులు ఆత్మీయ కలియక జరగనున్నది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.