పక్క పక్కనే వున్న ఇళ్లలో దొంగతనం

Theft in neighboring houses

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లాలో సాయిరాం నగర్ లో పక్క పక్కనే వున్న నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి&period; ఇళ్లకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి మరి దుండగులు చోరీకి పాల్పడారు&period; అందులో ఓ దుకాణం ఉండటం కూడ ఉంది&period; ఇళ్లలో ఎవరు లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారని ఇంటి యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు&period; దీని పై క్లూస్ టీం తో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్