పెరిగే ధరలకు హద్దే లేదు – ఏలే వాడికి బుద్ధి లేదు

Protest with display of essential commodities

Advertisements

&NewLine;<p>డా&period;బి&period;ఆర్&period;అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; ముమ్మిడివరంలో 11వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్టు&comma; అవుట్సోర్సింగ్ ఉద్యోగులు&comma; కార్మికుల సమ్మె&period; సమ్మె లో భాగంగా ముమ్మిడివరం పురపాలక సంఘం కార్యాలయం ఎదుట నిత్యావసర సరుకుల ప్రదర్శనతో నిరసన తెలియజేశారు&period; ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని&comma; పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని&comma; తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేసారు&period; ఆకాశం లో నిత్యావసర సరుకుల ధరలు ఉంటె అధఃపాతాళం లో మా జీతాలు ఉన్నాయి అని వారు అన్నారు&period; ఎం కొనం&comma; ఎం తినం అంటూ&comma; మా జీతాలు పెంచి మా కుటుంబాలను కాపాడాలని&comma; పెరిగే ధరలకు హద్దే లేదు &&num;8211&semi; ఏలే వాడికి బుద్ధి లేదంటూ నినాదాలు చేస్తూ నిరసన చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..