సంతకు వెళ్లి శవాలైయ్యారు..

Bike-Auto Accident

Advertisements

&NewLine;<p>మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో ఘోర ప్రమాదం జరిగింది&period; బాలానగర్ కూడలి వద్ద వేగంగా వస్తున్న డీసీఎం ఆటో&comma; బైక్‌ను ఢీకొట్టింది&period; ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా&comma; పలువురు గాయపడ్డారు&period; ఈ ప్రమాదంలో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి&period; ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు&period; గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం&period; ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు&period; మృతులు మోతీ ఘనాపూర్ వాసులుగా గుర్తించారు&period; మృతుల్లో నలుగురు మహిళలు&comma; ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది&period; ప్రతి శుక్రవారం సంత బాలానగర్ సెంటర్ లో నిర్వహిస్తారు&period; దీని కోసం చుట్టుపక్కల గ్రామాలు&comma; తండాల నుంచి ప్రజలు వస్తుంటారు&period; అయితే సంతకు వచ్చిన కొందరు సరుకులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది&period; హైదరాబాద్ నుంచి వస్తున్న డీసీఎం ఆటో&comma; బైకును ఢీకొట్టింది&period; అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్