కనకదుర్గ గుడిలో హుండీ తాళాలు పగలగొట్టిన దొంగలు

Thieves broke hundi locks

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా వెంకటగిరి గుంటకట్ట సమీపంలోని కనకదుర్గమ్మ గుడిలో హుండీ చోరి గురైంది&period; అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగ హుండీ తాళాలు పగులగొట్టి నగదు దోచుకెళ్లాడు&period; హుండీలో సుమారు 50 వేల రూపాయల నగదు ఉండొచ్చని అంచనా&comma; అయితే ఈ ఆలయంలో చోరీ జరగడం ఇది వరుసగా మూడోసారి&period; తాజాగా జరిగిన ఈ దొంగతనం దృశ్యాలు గుడి సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి&period; సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..