ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన దొంగలు…

breaking the lock

Advertisements

&NewLine;<p>నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో తాళం వేసిన ఇంట్లో తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు&period; భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లారు&period; విషయం గమనించిన దొంగలు ప్రధాన రహదారిపై ఉన్న ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు&period; ఇంటి యజమానులు వస్తే ఇంట్లో ఎంత నగదు&comma; బంగారం అపహరణకు గురైందని విషయం తేలనుంది&period; ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.