ఇవే నాకు చివరి ఎన్నికలు – బాలినేని

Balineni Srinivas reddy

Advertisements

&NewLine;<p>ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పేదల ఇంటి స్థలాలకు నిధులు మంజూరు చేయించుకుని తాడేపల్లి నుంచి తిరిగొచ్చిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కార్యకర్తలు&comma; అభిమానులు ఘనస్వాగతం పలికారు&period; ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని ప్రసంగించారు&period; పేదలకు ఇంటి స్థలాల కోసం ఎన్ అగ్రహారం&comma; వెంగముక్కలపాలెం ప్రాంతాల్లో భూసేకరణ చేస్తున్నామని&comma; దీనికోసం ప్రభుత్వం నుంచి గతంలో రూ&period;30 కోట్లు మంజూరయ్యాయని&comma; తాజాగా ప్రభుత్వం మరో రూ&period;180 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు&period; ఫిబ్రవరి 10వ తేదీ లోపు పాతిక వేల మంది పేదలకు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు అందజేస్తామని బాలినేని చెప్పారు&period; ఇక&comma; తనకు ఇవే చివరి ఎన్నికలని బాలినేని స్పష్టం చేశారు&period; ఆ తర్వాత తన కుమారుడు ఎన్నికల బరిలో దిగుతాడని వెల్లడించారు&period; అటు&comma; ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు&period; ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నారు&period; ఆయనకు ఈసారి వైసీపీ టికెట్ లభించకపోవచ్చని ప్రచారం జరుగుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"JtMTjJ4yWt"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;the-truth-that-will-continue-from-today-must-win&sol;amp&sol;">నేటి నుంచి కొనసాగనున్న నిజం గెలవాలి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నేటి నుంచి కొనసాగనున్న నిజం గెలవాలి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;the-truth-that-will-continue-from-today-must-win&sol;embed&sol;&num;&quest;secret&equals;rwVBo1WD40&num;&quest;secret&equals;JtMTjJ4yWt" data-secret&equals;"JtMTjJ4yWt" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rNpPBKIRZc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;swarna-andhra-pradesh-was-changed-to-madhya-andhra-pradesh&sol;amp&sol;">స్వర్ణాంధ్రప్రదేశ్ ను మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;స్వర్ణాంధ్రప్రదేశ్ ను మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;swarna-andhra-pradesh-was-changed-to-madhya-andhra-pradesh&sol;embed&sol;&num;&quest;secret&equals;LmZ9gkQUCa&num;&quest;secret&equals;rNpPBKIRZc" data-secret&equals;"rNpPBKIRZc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..