ఆ రెండు పార్టీలు తోడు దొంగలే…

Rajya Sabha member Laxman

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని&comma; బిఆర్ఎస్&comma; కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు&period; నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో 8వ రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం అయింది&period; ముఖ్య అతిధితులుగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్&comma; ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి&comma; జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు&comma; బంగారు శృతి పాల్గొన్నారు&period; సోమశిల&comma; సింగోటం ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; కొల్లాపూర్&comma; కోడెర్&comma; పెద్దకొత్తపల్లి మీదుగా విజయ సంకల్ప యాత్ర కొనసాగింది&period; విజయ సంకల్ప యాత్ర నరేంద్రమోదీని మూడోవసారి ప్రధాని చేయడం లక్ష్యంగా&comma; పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ విజయం లక్ష్యంగా ముందుకు సాగుతుందని రాజ్యసభ సభ్యుడు బంగారు లక్ష్మణ్ అన్నారు&period; బీజేపీ పది సంవత్సరాలలో అభివృద్ధి&comma; పేదల సంక్షేమ పథకాలు&comma; సహసాపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు&period; బిఆర్ఎస్&comma; కాంగ్రెస్ పార్టీ తొడు దొంగలు&comma; బీజేపీ ఎప్పటికి బిఆర్ఎస్ తో కలవదు అన్నారు&period; యూపీఐ కుంభకోణాలకు నిలయం అన్నారు&period; కూటమికి నాయకుడు లేడు&comma; నీతి నిజాయితి లేదని విమర్శించారు&period; పల్లెలు&comma; పట్టణాలలో&comma; నగరాలలో విజయ సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు&period; పార్లమెంట్ ఎన్నికలలో కమలం గుర్తుకు ఓటు వేసి నరేంద్రమోదీని ప్రధానిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.