గుంటూరు ఎంపీ రేసులో ముగ్గురు…

YCP leadership

Advertisements

&NewLine;<p>గుంటూరు ఎంపీ రేసులో ముగ్గురు పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలన చేస్తుంది&period; మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి&comma; ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు&comma; సినీనటుడు అలీ కసరత్తు చేసి ఈ ముగ్గురిలో ఒకరి పేరును వైసీపీ అదిష్టానం ఖరారు చేయనున్నది&period; నాలుగో జాబితా లో గుంటూరు ఎంపీ సీటును ఖరారు చేయాలని వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.