ముగ్గురు కేటుగాళ్లు అరెస్ట్….

Three thieves arrested

Advertisements

&NewLine;<p>జల్సాలకు అలవాటు పడి ఈజీమనీనే లక్ష్యంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు కేటుగాళ్లను పేట్ బాషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు&period; మేడ్చల్ డిసిపి శభరీష్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా&comma; మనోహరబాద్ కి చెందిన మహేష్&lpar;23&rpar;&comma; అమీర్&lpar;29&rpar;&comma; రాజు&lpar;27&rpar; బాల్య స్నేహితులు&period; ఈజీమనీకి అలవాటు పడి దొంగతనాలే ప్రవృత్తిగా పేట్ బాషీరాబాద్&comma; జీడిమెట్ల&comma; అల్వాల్&comma; మేడ్చల్&comma; జిన్నారం&comma; శంకరంపేట్ పోలీస్ స్టేషన్ లలో బైక్ దొంగతనాలకు పాల్పడుతూ ఈ రోజు తెల్లవారుజామున ఈ దుండగులు పేట్ బాషీరాబాద్ పోలీసులకు చిక్కారు&period; వీరిపై ఇప్పటికే 16 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు&period; వారి నుండి 17బైక్ లను సీజ్ చేసి నిందితులను పేట్ బాషీరాబాద్ పోలీసులు&comma; మేడ్చల్ డీసీపీ శభరీష్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు&period; పట్టుకున్న బైక్ ల విలువ 8&period;5లక్షలు ఉన్నట్టు మేడ్చల్ డిసిపి మీడియాకు తెలిపారు&period; నిందితులు దొంగిలించి మార్కెట్ లో అమ్మిన బైక్ లను కుడా స్వాధీనం చేసుకుంటామని&comma; దొంగతనాలకు గురైన బైక్ లను కొన్న వారిపై కుడా కేసులు పెడుతామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.