ప్రభుత్వ భూమి కబ్జా…అడ్డుకున్న గ్రామ ప్రజలు

Govt land grab…blocked village people

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని చెందిప్ప గ్రామ పరిధిలో ఉన్న 124 సర్వే నంబర్ గల 8&period;22 ఎకరాల భూమిని హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ముస్లిం వ్యక్తులు మొత్తం 7&period;22 ఎకరాలా భూమిని తమ పేరు మీద పట్ట భుమిగా మార్చి జెసిబి లు తీసుక వచ్చి సాప్ చేపిస్తున్న క్రమంలో గ్రామస్థులు తెలుసుకోని అడ్డుకోవడం జరిగింది&period; ఈ విషయంపై పోలీసులు కలుగజేసుకొని అక్కడి నుంచి పంపించడం జరిగింది&period; ఈ నేపథ్యంలో ఈ యొక్క భూమి ఎప్పుడు సాగులో లేదు ఇది ఒక కొండ ప్రాంతంగా మాత్రమే ఉండేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు&period; ఈ కొండపైన ఒక మసీదు మరియు కొండ కింది ప్రాంతంలో ముస్లింల స్మశానవాటిక ఉండేది&period; ఇట్టి భూమిపై కన్నేసిన భూ బకాసురులు 2016 నుంచి పట్టా భూమిగా మార్చుకొని కబ్జాలకు తీసుకునే ఉద్దేశంతో జెసిబిలు పెట్టి సాప్ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు&period; ఈ యొక్క భూమి 2016 వరకు లావని పట్టాగా ఉండేదని ఇందులో కొంత భూమి అనగా ఒక ఎకరం వరకు కడమంచి వారి పై ఉన్నట్టు తెలుస్తోంది&period; కడమంచి వారిపై ఉన్న భూమి లావిని పట్టగాను చూపిస్తున్నారని అన్నారు&period; ఈ విషయంపై ఎమ్మార్వో ను అడగగా తను లేనని తర్వాత కలుస్తానని దాటవేస్తున్నారని అక్కడి ప్రజలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..