చేవెళ్ల మండలంలో పులి సంచారం….

Tiger

Advertisements

&NewLine;<p>చేవెళ్ల మండలంలో పులి సంచారం చేస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు&period; రంగారెడ్ది జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని ఊరెల్లా మొండి వాగు మరియు కొత్తపల్లి పరిసర ప్రాంతాలలో పులి సంచరించడాన్ని అయ్యప్ప స్వాములు చూశారు&period; దీంతో పులి అడుగులను పరిశీలించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు&period; పోలీసులు ముడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతిమకు గ్రామాల్లో పులి తిరుగుతున్నట్లు తెలిపారు&period; గత నెలలో వికారాబాద్ అనంతగిరి అడవుల్లో సంచరించిన పులి…ఇక్కడ కూడా తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు&period; సాధ్యమైనంత త్వరగా పులిని పట్టుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..

నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..

నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..