మంచిర్యాల : అదుపుతప్పి రెండు టిప్పర్లు ఢీ

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా మందమర్రి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మందమర్రి పట్టణం లోని కోల్ బెల్ట్ రహదారి ఫై వీటిసి కార్యాలయం ముందు ఎదురు ఎదురురెండు లారీ లు ఎదురు ఎదురు గా ఢీ కొన్నాయి&period; తెల్లవారు జామున 3గంటలకు ఈ ఘటన జరగటం తో ఇద్దరు డ్రైవర్ లు శ్రవణ్&comma; రాకేష్ లకు త్రివ గాయాలు… ఎదురుగా బొగ్గు సరఫరా చేసే రెండు బొగ్గు టిప్పర్ లారీ లు డీ కొనటం తో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది &period; తీవ్రం గా గాయపడ్డ డ్రైవర్లను వెంటనే 108 అంబులెన్సుద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన మందమర్రి పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.