తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి చూపు ఎటు..?

thiruvuru mla rakshana nidhi

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా&comma; పామర్రు నియోజకవర్గం తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ నాకు తిరువూరు సీటు ఇవ్వకపోవడం పట్ల నా మనసు గాయపడింది&period; ఒక ఎంపీ చెప్పిన మాట విని&comma; ఒక ప్రణాళిక ప్రకారం&comma; రెండుసార్లు గెలుపొందిన నాకు సీట్ లేకుండా చేశారు&period; నా నిర్ణయం రెండు రోజుల్లో ప్రకటిస్తా&period; నేను పోటీ చేయడం ఖాయం&period; ఎక్కడి నుంచి చేస్తాను అన్నది త్వరలో తెలియపరుస్తా&period; నేను ఈ పది సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు కానీ&comma; లోకేష్ పవన్ కళ్యాణ్ ను కానీ దూషించిన సందర్భాలు లేవు&period; అది కూడా ఒక కారణం కావచ్చు అని నేను భావిస్తున్నాను&period; వారి ప్రణాళికలు ముందుగానే పసిగట్టి 20 రోజుల నుంచి నేను నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నాను&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..