కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఇలా చేయండి..!

kidneys healthy

Advertisements

&NewLine;<p>మన శరీరంలో కిడ్నీలు ఎంత ముఖ్యపాత్ర పోషిస్తాయో అందరికీ తెలిసిందే&period; రక్తాన్ని శుద్ధి చేస్తాయి&period; వాటిల్లో ఉండే మలినాలను తొలగిస్తాయి&period; శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతాయి&period; మూత్రం రూపంలో వ్యర్థాలను తొలగిస్తాయి&period; అవి సరిగ్గా పనిచేస్తేనే మిగిలిన భాగాలూ ఆరోగ్యంగా ఉంటాయి&period; అయితే ఇటీవల రకరకాల కారణాలతో చాలమంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు&period; ఈ క్రమంలో ప్ర‌తి ఒక్క‌రూ à°¤‌à°® మూత్ర‌పిండాల à°ª‌ట్ల జాగ్ర‌త్త à°µ‌హించాలి&period; కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి&period; మరి కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం&period; కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి&period; మూత్రంలో దుర్వాసన వచ్చేవారు ఇంకా ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి&period; ఉదయాన్నే నిమ్మరసం తాగడం కూడా మంచిదే&period; నిమ్మరసం టాక్సిన్స్ ని అవలీలగా బయటకి తీస్తుంది&period; పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లు&comma; కూరగాయలు ఆహారంలో భాగంగా ఉండాలి&period; ద్రాక్ష‌&comma; నారింజ‌&comma; ఆపిల్&comma; అర‌టి పండ్లు&comma; కివీ&comma; అప్రికాట్&comma; గుమ్మడి గింజలు à°¤‌దిత‌రాల్లో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇవి మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి&period; కూడా కిడ్నీ వ్యాధులు ఒక పుచ్చకాయలో 91&percnt; వరకూ నీరే ఉంటుంది&period; ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది&period; దోసకాయలో 96&percnt; వరకు నీరు ఉంటుంది&period; నిత్యం తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయి&period; పాలకూర&comma; క్యారట్&comma; గ్రీన్ ఆపిల్&comma; దోసకాయ కలిపి తయారుచేసే జ్యూస్‌ను ఉదయం లేవగానే సేవించడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది&period; టీ&comma; కాఫీ లాంటివి ఎక్కువగా తీసుకోకూడదు&period; ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల పనిత‌నంపై ప్ర‌భావం చూపుతాయి&period; నిత్యం బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి&period; కిడ్నీలో రాళ్లు కూడా పోతాయి&period; పాలు&comma; పెరుగు&comma; à°ª‌లు à°°‌కాల బెర్రీ పండ్లు కూడా కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ఉల్లి&comma; వెల్లుల్లి తప్పనిసరిగా తీసుకోవాలి&period; కిడ్నీల ఆరోగ్యానికి కాలీఫ్లవర్‌&comma; ముల్లంగి ఎంతో మేలు చేస్తాయి&period; ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు కిడ్నీల పనితీరుని పెంపొందిస్తాయి&period; నిత్యం మద్యం తీసుకునేవారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి&period; కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం à°®‌ద్యం తాగ‌డం మానేయాల్సిందే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం