నేడు మేమంతా సిద్ధం సీఎం జగన్‌ బస్సు యాత్ర..

CM Jagan

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సీఎం జగన్‌&lpar;CM Jagan&rpar; నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం&lpar;Memanthaa Siddham&rpar; బస్సు యాత్ర&lpar;Bus Yatra&rpar; గుంటూరుకు చేరుకోనుంది&period; ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి బయల్దేరనున్న జగన్&period;&period;<br>సత్తెనపల్లి&comma; కొర్రపాడు&comma; మేడికొండూరు&comma; పేరిచెర్ల&period;&period; నేడునల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్టు వరకు బస్సు యాత్ర జరగనుంది&period; భోజన విరామం తర్వాత చుట్టుగుంట సర్కిల్&period;&period; వీఐపీ రోడ్ మీదుగా జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది&period; à°®&period; 3&colon;30 గంటలకు ఏటుకూరు బైపాస్ దగ్గర బహిరంగ సభ తర్వాత తక్కెళ్లపాడు&comma; పెదకాకాని&comma; వెంగళ్రావునగర్&period;&period; నంబూరు క్రాస్ మీదుగా కొనసాగనుంది&period; రాత్రికి నంబూరు బైపాస్ దగ్గర సీఎం జగన్ బస చేయనున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kanakamedala-ravindras-letter-to-eci&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఈసిఐకి కనకమేడల రవీంద్ర లేఖ&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శనివారం మధ్యాహ్నం మంగళగిరి మీదుగా విజయవాడ వెళ్తారు&period; గుంటూరులోని ఏటుకూరు వద్ద సిఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి విడదల రజని&comma; ఎంపి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి&comma; ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి&comma; మురుగుడు హనుమంతరావు&comma; వైసిపి గుంటూరు లోక్‌సభ అభ్యర్థి కిలారు రోశయ్య&comma; అసెంబీ అభ్యర్థులు మేకతోటి సుచరిత&comma; నూరిఫాతిమా&comma; బాలసాని కిరణ్‌&comma; మురుగుడు లావణ్య&comma; అంబటి మురళీకృష్ణ&comma; వైసిపి జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్‌&comma; డిప్యూటీ మేయర్‌ డైమండ్‌ బాబు తదితరులు పరిశీలించారు&period; గుంటూరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణపై దృష్టి సారించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.