97
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సద్దికూటిమడుగు జలపాతానికి చెన్నైకి చెందిన యువకులు సరదా కోసం వచ్చి జలపాతం పైనుండి దూకి ప్రమాదవశాత్తు శ్యామ్ అనే యువకుడు లోయలో పడిపోవడంతో స్నేహితులందరూ కలిసి ఎంతసేపు వెతికినా బయటికి రాకపోవడంతో నాగలాపురం పోలీస్ స్టేషన్ కు స్నేహితులు అందరూ కలసి పోలీసు లకు సమాచారం ఇవ్వడంతో గత రెండు రోజులుగా వెతికిన ఆచూకీ కనబడక పోవడంతో ఈరోజు ఉమ్మరంగా తనిఖీ చేయడంతో శ్యామ్ శవాన్ని బయటకి తీశారు. శవ పంచనామ నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. Read Also..