ఐఏఎస్ అధికారుల బదిలీలు…

Transfers of IAS Officers

Advertisements

&NewLine;<p>తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది&period; ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు&period; ప్రస్తుత సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు&period; దేవాదాయ ముఖ్య కార్యదర్శిగా శ్రీమతి శైలజా రామయ్యర్ ను నియమించారు&period; ఇక జనగామ జిల్లా నూతన కలెక్టర్‌గా రిజ్వాన్‌ బాషా షేక్ ను&comma; సిద్ధిపేట జిల్లా నూతన కలెక్టర్‌గా శ్రీ మిక్కిలినేని మను చౌదరిని ప్రభుత్వం నియమించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .