రెండు పెళ్లి బస్సులు ఢీ..

two Busses Accident

Advertisements

&NewLine;<p>కడప జిల్లా&period;&period; జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా 15 మంది త్రీవంగా గాయపడ్డారు&period; కొండాపురం నుంచి వేంపల్లి వెళ్తున్న రెండు పెళ్లి బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి&period; దీంతో పెళ్లి బృందంలోని ఒక వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి&period; పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.