68
చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం. కృష్ణగిరి జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, అక్కడికక్కడే ఇద్దరు మృతి. బంగానత్తం చెందిన ప్రవీణ్ మరియు పై పాళ్యం కు చెందిన వారు అక్కడికి అక్కడే మృతి చెందారు.

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.