Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh వైసీపీలో మరోసారి బయట వర్గపోరు…

వైసీపీలో మరోసారి బయట వర్గపోరు…

by Prakash
ycp leaders

కాకినాడ, పెద్దాపురం నియోజకవర్గం వైసీపీలో మరోసారి బయట వర్గపోరు. స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకర్గ వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబుకు వ్యతిరేకంగా సమావేశమైన అసమ్మతి వర్గం. ఈనెల 22వ తేదీన భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు. దొరబాబును ఇంచార్జ్ పదవి నుండి తప్పించి మరొకరిని ఇంచార్జ్ ఇవ్వాలనే అజెండాతో ముందుకు వెళ్తున్న అసమ్మతి వర్గం…

Advertisements

You may also like

Our Visitor

039500
Total views : 197168

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: