ఏటిగట్టు పనుల్లో మరోసారి బయటపడ్డ డొల్లతనం…

All the stones crumbled into the Godavari

Advertisements

&NewLine;<p><strong>Narasapuram &colon;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రూ 27 కోట్లతో చేపడుతున్న ఏటిగట్టు పనుల్లో మరోసారి డోల్లతనo బయటపడింది&period; గత నెలలో 100 మీటర్ల మేర గట్టు గోదావరిలోకి కృంగిపోయింది&period; మళ్లీ చేపట్టిన పనులు కూడా వృధా అయ్యాయి అర్ధరాత్రి కోతకు గురైన చోట వేసిన రాళ్లన్నీ గోదావరిలోకి కృంగిపోయాయి&period; దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు&period; 2022 గోదావరి వరదకు ఏటిగట్టు సుమారు 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది&period; ఈ పనులను గత ఏడాది ఏప్రిల్ లో చేపట్టారు&period; వాడుతున్న రాళ్లు నాసిరకమైన&comma; ప్రభుత్వం తిరస్కరించిన క్వారీ నుంచి రాళ్లు తీసుకొచ్చి పనులు చేపడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఆందోళన కూడా చేశారు&period; ఈ ఫిర్యాదు పై ప్రభుత్వం స్పందించలేదు&period; అధికారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు&period; నీటిలో రాళ్లు గట్టి పడే వరకు ఇలా కృంగితోనే ఉంటుందని దీనికి ఆందోళన చెందనవసరం లేదని చెప్పడం గమనార్హం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;">Facebook<&sol;a><&sol;strong><strong>&comma; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz">Instagram<&sol;a><&sol;strong><strong> &amp&semi; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia">YouTube&period;<&sol;a><&sol;strong><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..